హైదరాబాద్: 28°C
వార్తలు

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న దేవినేని, తన్నీరు

Advertisement

NTR: జగ్గయ్యపేట నియోజకవర్గం నవాబుపేట గ్రామంలోని శ్రీశ్రీ దేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని వైసీపీ నాయకులు దేవినేని అవినాష్, తన్నీరు నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.

Advertisement

Advertisement