VSP: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పచ్చదనం, పరిశుభ్రతను ప్రముఖ నటుడు ప్రభాకర్ ప్రశంసించారు. నగరంలోని శుభ్రమైన రోడ్లు, బీచ్‌లు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యకరమైన జీవితానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని, స్వచ్ఛమైన పర్యావరణం కోసం జీవీఎంసీకి సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
VIDEO: 'విశాఖ పచ్చదనం భేష్'
Advertisement
Advertisement
Advertisement


