తన పార్టీ చెందిన ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. తమ పార్టీ అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని బీజేపీకి ఎదురు నిలిచిందని తెలిపారు. అంతర్గతంగా ఎన్ని సంక్షోభాలను సృష్టించినా వాటిని ఎదుర్కొనేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పారు. SPకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులను తమ వైపుగా బీజేపీ లాక్కుందని ఆరోపించారు.
వార్తలు
ఎస్పీలో చీలికలు.. అఖిలేష్ రియాక్షన్
Advertisement
Advertisement
Advertisement


