పార్వతీపురం గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలోని సీతానగరం పోలీసు స్టేషన్‌ను ఏఎస్పీ మనీషారెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ పరిసరాలను, లాక్ అప్ గదులను పరిశీలించారు. స్టేషనులో పెండింగ్‌లో కేసులను, ప్రస్తుత కేసుల దర్యాప్తులపై ఎస్సైను అడిగి తెలుసుకున్నారు. స్టేషను రికార్డులను పరిశీలించి, సక్రమంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.
వార్తలు
పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఏఎస్పీ
Advertisement
Advertisement
Advertisement


