హైదరాబాద్: 28°C
వార్తలు

ఆ హక్కులు మావే: సీఎం

Advertisement

కేరళం సీఎం వీడీ సతీషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలకు సంబంధించిన సిలబస్ రూపకల్పనలో పూర్తి హక్కులు రాష్ట్రాలకే ఉంటాయని వెల్లడించారు. ఈ అంశంలో కేంద్రానికి ఎలాంటి జోక్యం ఉండకూడదని తేల్చి చెప్పారు. పాఠశాలల సిలబస్‌ను నిర్ణయించే రాష్ట్రాల హక్కుల్లో కేంద్రం జోక్యం చేసుకోవడానికి సహించేది లేదని తెలిపారు. గత ప్రభుత్వ నిర్ణయం వల్లే పీఎం శ్రీ పథకాన్ని కొనసాగిస్తున్నామన్నారు.

Advertisement

Advertisement