హైదరాబాద్: 28°C
వార్తలు

ధర్మస్థల వివాదం.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

Advertisement

ధర్మస్థల వివాదంపై నటుడు ప్రకాశ్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. కావాలనే కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ధర్మస్థల వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సిట్ విచారణ తర్వాత చిన్నయ్య మాట మార్చరని చెప్పారు. గిరీష్ మట్టణ్ణనవర్ చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. తనతో చిన్నయ్య ఫోన్లో మాట్లాడారని.. ఈ విషయాన్ని సిట్ చీఫ్ మహంతికి తెలిపినట్లు పేర్కొన్నారు.

Advertisement

Advertisement