హైదరాబాద్: 28°C
వార్తలు

మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Advertisement

చాట్ జీపీటీ వంటి ఏఐ టూల్స్, ఆన్ లైన్ క్లాసులపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సాంకేతికత ఎంత పెరిగినా ఏఐ టూల్స్ వంటిని ఫిజికల్ క్లాస్ రూమ్‌లకు, అర్హులైన లెక్చరర్లకు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేవని వెల్లడించింది. ఏఐ అనేది మానవ మేధస్సుకు దగ్గరగా రావచ్చు కానీ అది విద్యార్థులకు నిజాయితీని, నైతికతను నేర్పించలేదని పేర్కొంది.

Advertisement

Advertisement