కోనసీమ: రావులపాలెంలోని సత్యసాయి సేవా కేంద్రం నందు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం1 గంటల వరకు ఉచిత హోమియో శిబిరం, మధ్యాహ్నం 3 గంటలు నుంచి 5 గంటలు వరకూ చర్మ వ్యాధులు, దంత వ్యాధులకు వైద్యం అందిస్తామని తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.
వార్తలు
రేపు రావులపాలెంలో ఉచిత వైద్య శిబిరం
Advertisement
Advertisement
Advertisement


