హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన CPM బృందం

Advertisement

JN: CPM పార్టీ జిల్లా కమిటీ పిలుపుమేరకు బుధవారం జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కార్యకర్తలు సందర్శించి క్షేత్రస్థాయి సమస్యలపై ప్రధాన ఉపాధ్యాయుడితో చర్చించారు. సిపిఎం మండల కార్యదర్శి సాదం రమేష్ కార్యకర్తలతో కలిసి పాఠశాలను సందర్శించి సమస్యలపై నివేదిక తయారుచేసి MEOకు సమర్పించారు.

Advertisement

Advertisement