హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వ కనుసన్నల్లోనే పేపర్ లీక్ మాఫియా: రాహుల్

Advertisement

నీట్ అభ్యర్థులకు జరిగిన అన్యాయం నుంచి దృష్టి మరల్చడానికే టెలిగ్రామ్‌పై కేంద్రం తాత్కాలిక బ్యాన్ విధించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ విమర్శించారు. దేశంలో పదేపదే పేపర్ లీక్‌లకు పాల్పడుతున్న నిందితులపై చర్యలు తీసుకోవడంలో మోదీ విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రభుత్వ కనుసన్నల్లోనే పేపర్ లీక్ మాఫియా నడుస్తోందని ఆరోపించారు. తమ హక్కులను ఎలా సాధించుకోవాలో యువతకు తెలుసన్నారు.

Advertisement

Advertisement