హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు

Advertisement

కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో ఈనెల 18వ తేదీ గురువారం ఉదయం నుంచి ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో పాల్గొనే భక్తులు, ఆలయ సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.

Advertisement

Advertisement