హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 18న ఖాళీగా ఉన్న వైద్య పోస్టులకు ఇంటర్వ్యూలు

Advertisement

ATP: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని జిల్లా ఆసుపత్రుల సేవ అధికారి డాక్టర్ డేవిడ్ సిల్వరాజ్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 18న జిల్లా కేంద్రంలోని డీసీహెచ్ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు ఆసక్తి గల అభ్యర్థులు హాజరుకావాలని వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Advertisement