బెంగాల్, మహారాష్ట్ర మాదిరిగానే యూపీలో కూడా ప్రాంతీయ పార్టీలకు చెందిన ఎంపీలు కమలం గూటికి చేరేందుకు చూస్తున్నట్లు సమాచారం. SPకి చెందిన ఎంపీలంతా బీజేపీ వైపు చూస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి ఓం ప్రకాశ్ తెలిపారు. మీడియా ప్రతినిధులంతా మహారాష్ట్ర వైపు కాకుండా యూపీ వైపు దృష్టి పెట్టాలని కోరారు. ఎవరైనా అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉంటేనే వారిని ఎవరైనా కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు.
వార్తలు
కమలం వైపు సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు!
Advertisement
Advertisement
Advertisement


