BDK: బూర్గంపాడు మండలానికి చెందిన 34 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 34,03,944 గల చెక్కులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
వార్తలు
ఆడబిడ్డ వివాహాలకు ఆర్థిక భరోసా
Advertisement
Advertisement
Advertisement


