BDK: భద్రాద్రి జిల్లాలో కుష్ఠు వ్యాధి నిర్మూలన కోసం చేపడుతున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ అధికారులను ఆదేశించారు. కుష్ఠు వ్యాధి అనుమానితులను త్వరగా గుర్తించి పరీక్షలు నిర్వహించి, నిర్ధారణ అయిన వారికి వెంటనే మల్టీ డ్రగ్ థెరపీ చికిత్స ప్రారంభించి పూర్తిస్థాయిలో పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు
వార్తలు
కుష్టు వ్యాధి నిర్మూలనకు పటిష్ట చర్యలు
Advertisement
Advertisement
Advertisement


