హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులను కాదు.. మాఫియాపై దెబ్బకొట్టండి: రాహుల్

Advertisement

టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్ విధించడాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ ఖండించారు. 'ఈ చర్య దొంగను పట్టుకోవడానికి బదులుగా, బాధితుడి తలుపునకు తాళం వేసినట్లుంది. ఎంతో మంది విద్యార్థులు ఏళ్లుగా టెలిగ్రామ్‌లో స్టడీ మెటీరియల్‌ను చదువుతున్నారు. అలాంటి యాప్‌ను బ్యాన్ చేయడం సమస్యకు పరిష్కారం ఎలా అవుతుంది? విద్యార్థులను కాదు.. మాఫియాపై దెబ్బకొట్టండి' అని అన్నారు.

Advertisement

Advertisement