శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ మీడియాకు కీలక సూచనలు చేశారు. తన మాటలను బీప్ చేయొద్దని పాత్రకేయులకు సూచించారు. అసమ్మతివాదులు మొదట రాజీనామా చేయాలని.. పార్టీ టికెట్‌పై గెలిచిన వారికి ప్రజాతీర్పును మోసగించే హక్కులేదని మండిపడ్డారు. పార్టీ మారేందుకు కొందరు ఎంపీలకు రూ.50 కోట్లు ఆఫర్ చేస్తున్నారని తెలుస్తుందన్నారు. అయితే చీలికపై ఎలాంటి అధికారిక సమాచారం లేదని చెప్పారు.
వార్తలు
మీడియా ప్రతినిధులకు సంజయ్ రౌత్ సూచన
Advertisement
Advertisement
Advertisement


