కోనసీమ: రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో ఈనెల 21వ తేదీన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆద్వర్యంలో రాష్ట్రస్థాయి కాపు నేతలు సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భేటీ కోసం ముఖ్య నేతలను త్రిమూర్తులు స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. సమావేశం అనంతరం ఆయన నివాసంలో విందు ఏర్పాటు చేయనున్నారు.
వార్తలు
ఈ నెల 21 న వైసీపీ కాపు నేతల సమావేశం
Advertisement
Advertisement
Advertisement


