హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్పీని కలిసిన నాలుగో పట్టణ సీఐ మస్తాన్

Advertisement

ATP: అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మస్తాన్ జిల్లా ఎస్పీ పి.జగదీష్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పూల మొక్క అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

Advertisement

Advertisement