BDK: జూలూరుపాడు పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా ఎన్.జినత్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఐ బాదావత్ రవి జిల్లా ఎస్పీ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. ఎస్ఐ జినత్ కుమార్ మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని పేర్కొన్నారు.
వార్తలు
జూలూరుపాడు నూతన ఎస్ఐగా జినత్ కుమార్
Advertisement
Advertisement
Advertisement


