BDK: భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలంలో ప్రారంభించిన ఏఐ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలు అధ్యయనం చేసి వ్యవసాయ శాఖలలో ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీని నోడల్ ఏజెన్సీగా పెట్టుకొని సాంకేతికతను పెంచుకోవాలన్నారు. రైతులకు, యూరియా ఎరువులు పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
వార్తలు
ఏఐ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలు అధ్యయనం చేయాలి: సీఎం
Advertisement
Advertisement
Advertisement


