నీట్ రీఎగ్జామ్ సందర్భంగా యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 21న నీట్ రాసే విద్యార్థులకు బస్సు టికెట్లలో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. విద్యార్థులు అడ్మిట్ కార్డు చూపించి ఈ సేవలు పొందవచ్చని చెప్పింది. అలాగే NTA ఇచ్చిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని, పరీక్షకు సంబంధించిన తప్పుడు కథనాలు SMలో వ్యాప్తి కాకుండా చూడాలని అధికారులను సీఎం యోగి ఆదేశించారు.
వార్తలు
యూపీ సర్కార్ కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement


