హైదరాబాద్: 28°C
వార్తలు

మరి కాసేపట్లో జిల్లాలో భారీ వర్షం

Advertisement

AKP: రాగల మూడు గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా జిల్లాకి రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. కావున ప్రజలు, పశువులకాపరులు వర్షాలు పడే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

Advertisement

Advertisement