ATP: బొమ్మణహల్ మండలం రంగాపురం క్యాంపులో రూ.12 లక్షల వ్యయంతో పూర్తి చేసిన తాగునీటి పైపులైన్ మోటార్‌ను ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. అనంతరం ఉద్దేహల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి ప్రతిభావంతులకు పురస్కారాలు అందజేశారు. ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
వార్తలు
రంగాపురంలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీనివాసులు
Advertisement
Advertisement
Advertisement


