TPT: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR-2026)లో భాగంగా ప్రతి ఓటరు తమ వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ కోరారు. రేణిగుంట మండలం వెదుళ్లచెరువులో ఇంటింటి సర్వేను పరిశీలించిన ఆయన, పారదర్శకంగా, కచ్చితత్వంతో ఓటర్ల జాబితా రూపొందించేందుకు బీఎల్‌ఓలు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 22 నాటికి ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు.
వార్తలు
VIDEO: ఇంటింటి సర్వేను పరిశీలించిన కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


