మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగిలింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యురాలు కుంతల అలియాస్ పుష్ప బెంగాల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఒక తుపాకీ, 40 రౌండ్ల తూటాలను సరెండర్ చేశారు. బీహార్, జార్ఖండ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పలు భారీ హింసాత్మక ఘటనల్లో ఈమె కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మిగిలిన వారు కూడా లొంగిపోవాలని సూచించారు.
వార్తలు
మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు సరెండర్
Advertisement
Advertisement
Advertisement


