హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యుత్‌, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి'

Advertisement

BPT: రేపల్లె నియోజకవర్గంలో విద్యుత్‌, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా పనులను వేగవంతం చేయాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. రేపల్లె క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

Advertisement

Advertisement