హైదరాబాద్: 28°C
వార్తలు

గంగాధరనెల్లూరులో టీడీపీ విజయోత్సవ సభ

Advertisement

CTR: గంగాధరనెల్లూరు మండల కేంద్రంలో “రెండు ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” విజయోత్సవ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డా. వీ.ఎం. థామస్‌కు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. గురుసాల కిషన్ చంద్ ఆధ్వర్యంలో నాయకులు దుస్సాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.

Advertisement

Advertisement