KRNL: పెద్దతుంబలం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాంత్రికి గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సులో మహిళలకు శక్తి యాప్ వినియోగం, మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ఆదోని తాలూకా సీఐ నల్లప్ప మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు శక్తి యాప్‌ను వినియోగించుకుని పోలీసుల సహాయం పొందాలని సూచించారు.
వార్తలు
మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం: సీఐ నల్లప్ప
Advertisement
Advertisement
Advertisement


