NDL: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. సుంకేసుల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి 6,710 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. అయితే, నీటిమట్టం పెరగడంతో అటు మత్స్యకారులకు, ఇటు రైతులకు మేలు కలుగనుంది. జలాశయంలో నీటిమట్టం పెరుగుతుండటంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
సుంకేసుల జలాశయానికి పెరుగుతున్న వరద
Advertisement
Advertisement
Advertisement


