హైదరాబాద్: 28°C
వార్తలు

ధర్పల్లిలో 98.94% ఓటర్ల మ్యాపింగ్ పూర్తి

Advertisement

NZB : ఓటరు నమోదు, ధ్రువీకరణ ప్రక్రియపై తహసీల్దార్ శాంత రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి BLOలు గుర్తింపు కార్డుతో వెళ్లి ఓటరు వివరాలు సేకరిస్తారని, ఓటర్లు తమ గుర్తింపు కార్డును తప్పనిసరిగా చూపించాలన్నారు. మండలంలో మొత్తం 32,853 మంది ఓటర్లలో 32,505 మంది (98.94%) మ్యాపింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు.

Advertisement

Advertisement