హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చెరువులా మారిన ఆర్టీసీ ప్రాంగణం

Advertisement

KRNL: మంత్రాలయం ఆర్టీసీ బస్టాండ్ చిన్న వర్షానికే చెరువుగా మారిపోతోంది. బస్టాండ్‌లో డ్రైనేజీ సౌకర్యం లేక వర్షం పడినప్పుడు వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సు ఎక్కాలంటే నీళ్లలోనే నడవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఎమ్మిగనూరు డీఎంను ప్రయాణికులు కోరారు. 

Advertisement

Advertisement