హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 19న ఆదోనిలో జాబ్ మేళా

Advertisement

NDL: ఆదోని పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈ నెల 19న APSSDC ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే డా. పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి నుంచి ఉన్నత విద్య పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. వివరాలకు 99854 96587, 97039 93995 సంప్రదించాలని వెల్లడించారు.

Advertisement

Advertisement