హైదరాబాద్: 28°C
వార్తలు

కొండపై త్రాగునీటి కుళాయిల ధ్వంసం

Advertisement

KRNL: ఆదోని శ్రీ రణ మండల కొండపై భక్తుల కోసం ఏర్పాటు చేసిన త్రాగునీటి కుళాయిలను దుండగులు ధ్వంసం చేయడంపై హిందూ సంఘాల నాయకులు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐకి వినతిపత్రం అందజేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పుణ్యక్షేత్రాల పరిరక్షణ అందరి బాధ్యత అని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

Advertisement

Advertisement