హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు తాడిపత్రిలో యోగాంధ్ర 2026 కార్యక్రమం

Advertisement

ATP: రేపు తాడిపత్రి పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో యోగాంధ్ర 2026 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. యోగాంద్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. తాడిపత్రి పట్టణ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.

Advertisement

Advertisement