హైదరాబాద్: 28°C
వార్తలు

ఎయిరిండియా విమానాన్ని ఢీకొట్టిన పక్షి

Advertisement

ఢిల్లీ-రాయ్‌పూర్ ఎయిరిండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది. రాయ్‌పూర్‌లో ల్యాండింగ్ వేళ ఈ ఘటన చోటుచేసుకుంది. పక్షి ఢీకొనగానే అప్రమత్తమైన పైలట్లు.. ఎస్‌వోపీని అమలు చేశారు. ప్రయాణికులు క్షేమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Advertisement