హైదరాబాద్: 28°C
వార్తలు

కూటమి విజయోత్సవ సభ

Advertisement

NDL: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి సంక్షేమం' కార్యక్రమం బుధవారం నంద్యాల టెక్కే మార్కెట్ యార్డులో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల ఫలితాలను ప్రజలకు వివరించారు. మంత్రులు ఫరూక్, బీసీ జనార్ధన్ రెడ్డి, కలెక్టర్ జి.రాజకుమారి, ఎంపీ బైరెడ్డి శబరి, MLAలు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement