హైదరాబాద్: 28°C
వార్తలు

జేఈవో శరత్‌ను కలిసిన డాలర్స్ దివాకర్ రెడ్డి

Advertisement

తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో తిరుపతి జేఈవో డాక్టర్ ఏ. శరత్‌ను తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల మెరుగుదలపై చర్చించారు. అనంతరం జేఈవోను శాలువాతో సత్కరించిన డాలర్స్ దివాకర్ రెడ్డి, భక్తులకు మెరుగైన సేవలందిస్తున్న టీటీడీ కార్యక్రమాలను అభినందించారు.

Advertisement

Advertisement