నీట్ యూజీ పరీక్షల నేపథ్యంలో ఈనెల 22 వరకు కేంద్రం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై టెలిగ్రామ్ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ తాత్కాలిక బ్యాన్‌ను సవాలు చేస్తూ కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. నీట్ పరీక్షల లీకేజీ భయాల నేపథ్యంలో కేంద్రం నిర్ణయం ఇప్పుడు న్యాయ వివాదంగా మారింది.
వార్తలు
కేంద్రం నిర్ణయంపై టెలిగ్రామ్ న్యాయ పోరాటం
Advertisement
Advertisement
Advertisement


