హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 21న ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం

Advertisement

MBNR: తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్ల సాధనకు ఈనెల 21వ తేదీన హైదరాబాద్ ఇందిరాపార్క్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు ఉద్యమకారుల సంఘం కో కన్వీనర్ నాచ శ్రీను వెల్లడించారు. బుధవారం మహబూబ్నగర్ అమరవీరుల స్తూపం వద్ద సమ్మేళనానికి సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు సాయిబాబా పాల్గొన్నారు.

Advertisement

Advertisement