AP: ఈనెల 23, 24న విజయవాడలో ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాకు జేఏసీ పిలుపునిచ్చింది. EV బస్సులకు కాదు, ప్రైవేటీకరణకే తాము వ్యతిరేకమని జేఏసీ నేత శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆర్టీసీని బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నడపాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ప్రతి కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
వార్తలు
23, 24న ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
Advertisement
Advertisement
Advertisement


