SRD: ఆందోలు మండలం తాలేల్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని CPM జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సాయిలు డిమాండ్ చేశారు. బుధవారం ఆసుపత్రిని పరిశీలించిన ఆయన, 12 గంటల పనివేళలున్న ఈ కేంద్రాన్ని 24 గంటల ఆసుపత్రిగా మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్ కూడా పాల్గొన్నారు.
వార్తలు
'ఆరోగ్య కేంద్రంలో సమస్యలు పరిష్కరించాలి'
Advertisement
Advertisement
Advertisement


