WGL: పదోన్నతులతో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న శివశంకర్, శ్రీనివాస్, సదానందం పదోన్నతి పొందిన సందర్భంగా బుధవారం సీపీని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం సీపీ వారి చేతుల మీదుగా పదోన్నతి పట్టీలు అలంకరించి అభినందనలు తెలిపారు.
వార్తలు
పోలీసు సిబ్బందికి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపిన సీపీ
Advertisement
Advertisement
Advertisement


