హైదరాబాద్: 28°C
వార్తలు

రామసముద్రంలో ఘనంగా గంగజాతర

Advertisement

TPT: వడమాలపేట మండలంలోని రామసముద్రం గ్రామంలో గంగజాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయ్ బాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. భక్తులు పెద్ద సంఖ్యలో జాతరకు హాజరయ్యారు.

Advertisement

Advertisement