దేశంలో డిజిటల్ లావాదేవీలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో, మోసాలు కూడా అదే స్థాయిలో విస్తరిస్తున్నాయని ట్రాన్స్‌యూనియన్ 'టాప్ ఫ్రాడ్ ట్రెండ్స్' నివేదిక వెల్లడించింది. మన దేశంలో మొత్తం డిజిటల్ లావాదేవీల్లో మోసాల రేటు 7.1 శాతంగా నమోదవ్వగా, ప్రపంచ సగటు కేవలం 3.8 శాతమే ఉంది. అంటే అంతర్జాతీయ సగటు కంటే భారత్‌లో రెట్టింపు మోసాలు జరుగుతున్నాయని స్పష్టమైంది.
వార్తలు
దేశంలో పెరిగిన డిజిటల్ మోసాలు
Advertisement
Advertisement
Advertisement


