హైదరాబాద్: 28°C
వార్తలు

హిందూ మహాసముద్రంలో భారత్ నయా రికార్డ్

Advertisement

7 కోట్ల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మూడు యూరప్‌లు, రెండు అమెరికాలు, రెండు చైనాలతో సమానమైన ఈ అత్యంత విస్తారిత జలభాగంలో మన దేశం ‘ఫస్ట్ రెస్పాండర్’గా సేవలు అందిస్తోంది. విపత్తులు, రక్షణ రంగాల్లో ముందుంటూ ప్రపంచస్థాయిలో భారత్ తన వ్యూహాత్మక నాయకత్వ పటిమను మరింత పెంచుకుంది.

Advertisement

Advertisement