హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: 'రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలి'

Advertisement

NZB: SIR మూడో దశ ప్రక్రియకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ), ఓటరు నమోదు అధికారి విక్టర్ కోరారు. ఇవాళ మద్నూర్ రైతు వేదికలో జుక్కల్ నియోజకవర్గ SIR కోసం నియమించిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అర్హులైన వారి ఓటు హక్కు పోకుండా చూడాలన్నారు. దశల వారీగా జరిగే ఎస్ఐర్ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు.

Advertisement

Advertisement