హైదరాబాద్: 28°C
వార్తలు

‘హలో ఉప సర్పంచ్-చలో HYD ’ పోస్టర్‌ల ఆవిష్కరణ

Advertisement

NZB: ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం కోసం ‘హలో ఉపసర్పంచ్-చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉప సర్పంచ్​ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్​ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్​ చౌరస్తాలో జిల్లా ఇన్​ఛార్జి మహేష్​తో కలిసి ఇవాళ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 25న HYDలోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

Advertisement

Advertisement