SRPT: చిలుకూరు మండలం నరసింహపురం గ్రామానికి చెందిన లక్ష్మయ్య తల్లి యలమంచమ్మ ఇవాళ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు.
వార్తలు
యలమంచమ్మ మృతి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


