TG: HYDలో టమాటా ధరలు భారీగా పెరిగాయి. బహిరంగ మార్కెట్‌లో KG ధర సెంచరీ కొట్టేసింది. రైతు బజార్‌లలో మేలైన రకం KG రూ.80కిపైగా పలుకుతోంది. దుకాణాల్లో గతవారం రూ.60-రూ.80 వరకు విక్రయించగా నిన్నటి నుంచి రూ.100 ఫిక్స్ చేశారు. గత నెలలో ధరలు పతనం కావడంతో రైతులు టమాటా సాగును తగ్గించేశారు. దాంతో పాటు వేసవి వల్ల దిగబడి తగ్గడంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
వార్తలు
భారీగా పెరిగిన టమాటా ధరలు
Advertisement
Advertisement
Advertisement


